ETV Bharat / crime

లైవ్​ వీడియో: కారు బీభత్సం... పలువురికి తీవ్ర గాయాలు - telangana news

హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వెళ్తున్న కారు గుండ్లపల్లి మూలమలుపు వద్ద అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న ఆటోతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడితో పాటు ఆటోలో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

road accident at hyderabad karimnagar national high way and recorded in cc tv
లైవ్​ వీడియో: కారు బీభత్సం... పలువురికి తీవ్ర గాయాలు
author img

By

Published : Mar 11, 2021, 5:29 PM IST

హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తుండగా గుండ్లపల్లి మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఆటోతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.

కారు అతివేగంతో దూసుకొచ్చి సైకిల్, ద్విచక్ర వాహనాన్ని తగిలి... రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ఆటోను ఢీకొట్టగా ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడితో పాటు ఆటోలో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే 108 సహాయంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

లైవ్​ వీడియో: కారు బీభత్సం... పలువురికి తీవ్ర గాయాలు

ఇదీ చూడండి: కాలువ ప్రమాదం.. 25 గేదెలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.