ETV Bharat / crime

పెట్రోల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ చోరీ.. 9మంది అరెస్టు - Diesel theft from petrol tankers

బంకులకు ఆయిల్‌ సరఫరా చేసే వాహనాల నుంచి డీజిల్‌ను దొంగలిస్తున్న ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 3 లారీలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Rachakonda police have nabbed a gang stealing diesel from vehicles
పెట్రోల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ చోరీ.. 9మంది అరెస్టు
author img

By

Published : Mar 13, 2021, 12:28 PM IST

పెట్రోల్ బంకులకు ఆయిల్‌ తరలించే ట్యాంకర్ల నుంచి డీజిల్‌ దొంగలిస్తున్న మూఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 9 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిబట్ల పోలీసులు తెలిపారు.

ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో... పెట్రోల్ పంపులకు తరలించే ట్యాంకర్ల నుంచి డీజిల్‌ తీసి కిరోసిన్ కలుపుతుండగా ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. వీరి నుంచి రూ.38,750 వేలు, 3 లారీలు, ఒక ద్విచక్ర వాహనం, 60 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: వ్యక్తి సజీవదహనం.. ప్రమాదమా లేక హత్యా ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.