స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఏపీలోని విజయవాడ పోలీసులు రట్టు చేశారు. మొగల్రాజపురంలోని ఒక స్పాలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ పోలీసులకు సమాచారమందటంతో.. తనిఖీలు నిర్వహించారు.
నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: Minor love: వయసు 17 ఏళ్లు.. ముగ్గురితో ప్రే‘మాయ’ణం!
Blackmail: నగ్నంగా వాట్సాప్ వీడియోకాల్... ఆపై బ్లాక్ మెయిల్