ETV Bharat / crime

మాదాపూర్​లో వ్యభిచార ముఠా అరెస్ట్​.. పరారీలో ప్రధాన నిందితుడు - హైదరాబాద్​ నేర వార్తలు

హైదరాబాద్​లోని మాదాపూర్​లో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. విదేశీ యువతులను రప్పించి సాగిస్తున్న చీకటి దందాను పోలీసులు ఛేదించారు. లెమన్​ ట్రీ హోటల్​పై దాడులు నిర్వహించి ఇద్దరు రష్యా అమ్మాయిలు, ముగ్గురు మోడల్స్​, విటుడిని అదుపులోకి తీసుకున్నారు.

Prostitution gang arrested in Madhapur
మాదాపూర్​లో వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Apr 13, 2021, 9:08 AM IST

విలాసవంతమైన హోటల్స్​లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. హైదరాబాద్​లోని మాదాపూర్​లోని లెమన్​ ట్రీ హోటల్​లో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు రష్యా అమ్మాయిలు, ముంబయి, పంజాబ్​కు చెందిన ముగ్గురు మోడల్స్​, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మత్తు కేసులో మరికొందరు తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.