ETV Bharat / crime

Gutka business: కిరాణ దుకాణాల్లో​.. గుట్కా గుట్టు రట్టు - gutka cases

ఓ వైపు కిరాణా స్టోర్​ నిర్వహిస్తునే.. మరోవైపు అక్రమంగా నిషేధిత గుట్కా(Gutka)ను విక్రయిస్తోన్న ఇద్దరు వ్యాపారులు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Gutka business
author img

By

Published : Jun 10, 2021, 10:23 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి పీఎస్​ పరిధిలో.. కిరాణా, జనరల్ స్టోర్ల పేరిట గుట్టుచప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం చేస్తోన్న ఇద్దరు దుకాణాదారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 4 లక్షల 50 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు.

గుట్కాను సీజ్​ చేసి.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Rmp Rape Attempt: చికిత్స కోసం వెళితే అత్యాచారయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.