ETV Bharat / crime

నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు - తెలంగాణ వార్తలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఓ కిరాణా షాపులో అక్రమంగా విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులను పోలీసులు పట్టుకున్నారు. దుకాణాదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కృష్ణారెడ్డి హెచ్చరించారు.

police-seize-banned-tobacco-products-at-thimmapur-karimnagar-district
నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Mar 22, 2021, 2:05 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్​లోని పలు దుకాణాల్లో టాస్క్​పోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నారు. మహాదేవ కిరాణంలో... సుమారు రూ. 69,300 విలువగల అంబార్ ప్యాకెట్​లను స్వాధీనం చేసుకున్నారు.

దుకాణాదారుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కృష్ణారెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.