ETV Bharat / crime

బెల్టు దుకాణాలపై దాడులు.. అక్రమ మద్యం పట్టివేత - తెలంగాణ వార్తలు

మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధిలోని పలు ప్రాంతాల్లో బెల్టు దుకాణాలపై పోలీసులు దాడులు జరిపారు. రూ.62 వేల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

police raids, raids on belt shops, liquor seized, mancherial district

author img

By

Published : May 15, 2021, 10:50 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్టు దుకాణాలపై పోలీసులు రెండు రోజులుగా విస్తృతంగా దాడులు నిర్వహించారు. అంగడి బజార్, సీఎస్పీ రోడ్, రామన్ కాలనీ, ఫిల్టర్ బెడ్ తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రూ.62 వేల విలువ గల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై భూమేశ్​ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అక్రమ మద్యం విక్రయిస్తోన్న ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పుదుచ్చేరికి చెందిన ఇద్దరి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.