ETV Bharat / crime

గుట్కా ప్యాకెట్ల పట్టివేత.. అదుపులోకి నిందితుడు - jogulamba crime news updates

జోగులాంబ గద్వాల జిల్లాలో.. అక్రమంగా గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Police have arrested a man for smuggling gutka packets in Jogulamba Gadwal district.
గుట్కా ప్యాకెట్లు పట్టివేత: నిందితుడు అదుపులోకి
author img

By

Published : Jan 28, 2021, 8:42 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తనిఖీలు చేస్తుండగా..

వడ్డేపల్లి మండల కేంద్రంలోని శాంతినగర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. ఈ సోదాల్లో రూ. 3లక్షల12వేల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​ బెట్టింగ్​లో నష్టం... వ్యక్తి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.