ETV Bharat / crime

ఆన్​లైన్ బెట్టింగ్ దందా గుట్టురట్టు.. రూ.7లక్షలు స్వాధీనం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

మేడ్చల్​ నేరెడ్​మెట్​లోని సాయినాథ్ పురంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారిని రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.

police arrest four members in betting case, police arrest four members
బెట్టింగ్ కేసులో నలుగురు అరెస్ట్, ఆన్​లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు
author img

By

Published : Apr 24, 2021, 5:33 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నేరెడ్​మెట్​లోని సాయినాథ్ పురంలో ఆన్​లైన్ బెట్టింగ్ దందా గుట్టురట్టు అయింది. మల్కాజిగిరి ఎస్​వోటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.7,21,000 నగదు,10 మొబైల్స్, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఒక యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కరోనా కష్టకాలంలో ఊబకాయులు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.