ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో ఐస్​ క్రీం వ్యాపారి మృతి - person died in jayashankar bhupalapally news

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

person died in jayashankar bhupalapally
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
author img

By

Published : Apr 30, 2021, 12:40 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కన మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడు కాకతీయ కాలనీకి చెందిన ఐస్​ క్రీం వ్యాపారి రేణుకుంట్ల కృష్ణ(25)గా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

ఇదీ చదవండి: మత్తు పదార్థాలకు బానిసై యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.