ETV Bharat / crime

చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం - వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో శిశువు మృతదేహం

అప్పుడే పుట్టిన శిశువును పడేసిన ఘటన... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ న్యూ అర్బన్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన కాలనీవాసులు, మహిళలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

new birth baby dead body found in vemulawada new urban colony
చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం
author img

By

Published : Feb 8, 2021, 9:37 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ న్యూ అర్బన్​ కాలనీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. శిశువు మృతి చెందినట్టుగా స్థానికులు గుర్తించారు. శిశువు కుడి చేతిని పందులు తిన్నాయి.

ఈ ఘటనను చూసి కాలనీవాసులు, మహిళలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పుడే పుట్టిన శిశువు పారేసిన ఘటన... పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి: 3 నెలల్లో మీ డబ్బు 4రెట్లు అవుతుంది.. చైనీయుల కొత్త మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.