ETV Bharat / crime

student suicide: డెంటల్ కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య.. సూసైడ్​ నోట్​లో ఏముందంటే? - ap news

ఏపీలోని నెల్లూరు నారాయణ దంత కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది (student suicide). ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది.

student suicide
student suicide
author img

By

Published : Nov 1, 2021, 12:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు నారాయణ దంత కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది (student suicide). కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్​కు ఉరేసుకుని లాలస అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కడప జిల్లా ఎర్రగుంట్ల ప్రాంతానికి చెందిన లాలస నెల్లూరులో దంత విద్యను అభ్యస్తోంది.

ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అయితే.. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనను కళాశాల యాజమాన్యం ఆలస్యంగా బయట పెట్టిందని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి.. కాలిన స్థితిలో మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.