భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ.. కడుపులో ఉన్న బిడ్డతో సహా మృతి చెందింది. ప్రసవ సమయంలో తల్లి, ఆడశిశువు చనిపోయారు.
ఘటనతో కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. తల్లీబిడ్డకు సరైన వైద్యం అందించలేదని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారిద్దరూ చనిపోయినట్లు ఆరోపించారు.
ఇదీ చదవండి: Son kills Father: కన్నతండ్రిని చంపిన కొడుకు... కారణం అదేనా..?
Love Failure: ప్రేమ విఫలమైందని.. జీవితాన్ని మధ్యలోనే ముగించడమెందుకు..!!