ETV Bharat / crime

పాల వ్యాన్​ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి - milk van and lorry collision at nagarjuna sagar road

పాలవ్యాన్​ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

milk van and lorry collision at nagarjuna sagar road, rangareddy district
పాల వ్యాన్​ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
author img

By

Published : Mar 2, 2021, 11:01 AM IST

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్​గల్​ నాగార్జున సాగర్​రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. పాలవ్యాన్​ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

మృతుడు వేముల సురేశ్(30), గుంటూరు జిల్లా వాసి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.