మేడ్చల్ జిల్లా శామీర్పేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. హైదరాబాద్ వైపు వస్తుండగా.. శామీర్పేట్ ఎస్బీఐ వద్ద రాజీవ్ రహదారిపైన కంటైనర్, లారీ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడం వల్ల లారీ డ్రైవర్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. మంటల్లో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
- ఇదీ చూడండి : లోయలో పడ్డ బస్సు- 26మంది యాత్రికులు మృతి