ETV Bharat / crime

parawada LPG Tanker accident : ఎల్​పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా.. బాట్లింగ్‌ కంపెనీ వద్దే ప్రమాదం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

parawada LPG Tanker accident : విశాఖ పరవాడలో ఎల్​పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఎల్​పీజీ బాట్లింగ్‌ కంపెనీ వద్దే ప్రమాదం జరిగింది. పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

parawada LPG Tanker accident, accident in ap
ఎల్​పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా
author img

By

Published : Dec 27, 2021, 10:27 AM IST

parawada LPG Tanker accident : ఆంధ్రప్రదేశ్​ విశాఖ పరవాడలో ఎల్​పీజీ లోడ్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఎల్​పీజీ బాట్లింగ్‌ కంపెనీ వద్దే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని.... బోల్తా పడిన ట్యాంకర్‌ను పైకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: Drunk And Drive Accidents: ఒకరి మత్తు.. మరొకరికి విపత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.