ETV Bharat / crime

యూపీలో మినీబస్సు బోల్తా.. ఖమ్మంకు చెందిన 26 మందికి గాయాలు - యూపీ యాక్సిడెంట్‌లో ఖమ్మం వాసులకు గాయాలు

Khammam people inured in UP Accident : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన 26 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. ఈనెల 10న అయోధ్య సందర్శనకు వెళ్లిన వీరంతా తిరిగి వస్తుండగా లఖ్‌నవూ-వారణాసి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Khammam people inured in UP Accident
Khammam people inured in UP Accident
author img

By

Published : Jun 16, 2022, 12:08 PM IST

Khammam people inured in UP Accident : యూపీలోని సుల్తాన్‌పూర్‌ వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని ఖమ్మంకు చెందిన 26 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. వీరంతా ఈ నెల 10న అయోధ్య సందర్శనకు వెళ్లారు. సందర్శన అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నిన్న ఉదయం 3.30గంటలకు లఖ్‌నవూ- వారణాసి జాతీయ రహదారిపై ఘటన జరిగింది. సుల్తాన్‌పూర్‌ వద్ద మరో వాహనాన్ని ఢీకొన్న మినీ బస్సు బోల్తా పడింది. గాయపడిన వారిని లంబువా సీహెచ్‌సీ నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.