ETV Bharat / crime

Life Imprisonment: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు - నేర వార్తలు

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు (life imprisonment in wife murder case) విధించింది ఎల్బీనగర్ కోర్టు. ఇల్లు అమ్మిన డబ్బును ఇవ్వలేదన్న కోపంతో గతేడాది నవంబర్​లో భార్యను అంతమొందించాడు.

Life Imprisonment
జీవిత ఖైదు పడిన నాగరాజు
author img

By

Published : Nov 22, 2021, 10:37 PM IST

Life Imprisonment:డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను హత్య చేసిన భర్తకు ఎల్బీనగర్ కోర్టు జీవిత ఖైదు(life imprisonment) విధించింది. జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది నవంబర్​లో మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఈ ఘటన జరిగింది.

కొంపల్లికి చెందిన నాగరాజు తన భార్య అనిత ఇల్లు అమ్మిన డబ్బులు బ్యాంక్ ఖాతాలో పెట్టుకుని ఇవ్వడం లేదని కోపం పెంచుకున్నాడు. అదే కారణంతో గతేడాది నవంబర్​లో ఆమెను అంతమొందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్​కు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితునికి జీవితఖైదుతో(life imprisonment in wife murder case) పాటు జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.