ETV Bharat / crime

మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త - husband murdered wife news

హైకోర్టులో సహాయకుడిగా పని చేస్తున్న అతను.. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఫూటుగా మద్యం తాగి... భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా వెలగపూడిలో జరిగింది.

husband killed wife, Husband murdered wife
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Mar 28, 2021, 6:06 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు. హైకోర్టులో సహాయకుడిగా పనిచేస్తున్న దాసు.. శనివారం రాత్రి మద్యం సేవించి భార్య మౌనికతో ఘర్షణకు దిగాడు.

మాట మాట పెరిగి టవల్​తో గాని.. దుప్పటితో గాని మెడకు ఉరేసి హత్య చేసినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు దాసును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: చెరువులోకి దిగి గొర్రెల కాపరి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.