యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ప్రియుడితో కలిసి ఉన్న విషయాన్ని తెలుసుకున్న భర్త ఇంటికి వెళ్లాడు. వారిపై దాడి చేశాడు. భార్యకు సహకరించిన అత్తపై కూడా దాడి చేసి పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: వివాహం కావట్లేదని యువకుడు మృతి