నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని లాక్కోరా గ్రామంలో మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. మందలోని 36 జీవాలు ఈ దాడిలో మృతి చెందాయి.
ఈ మధ్యనే గొర్రెలు కొనుగోలు చేశానని... దాదాపు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు గొల్ల చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి