సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగి... ఏటీఎం యంత్రంలోని నగదు దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: POLICE RAID ON HORSE RIDING CLUB : హార్స్ రైడింగ్ క్లబ్‌లో సోదాలు.. గంజాయి స్వాధీనం