ఇవీ చదవండి:
రైతు కళ్లముందే.. ఆరుగాలం కష్టమంతా కాలిపాయె.. - Fire accident in Ranga Reddy district
Paddy burnt in rangareddy : రంగారెడ్డి జిల్లా తుర్కొనిబావి గ్రామంలో.. గుర్తు తెలియని వ్యక్తి.. వడ్ల రాశులు, గడ్డివాములకు నిప్పంటించాడు. ఈ ఘటనలో ధాన్యం మంటల్లో కాలిపోగా.. పక్కనే ఉన్న గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొంతమంది రైతులు ఒకే స్థలంలో వడ్లు ఆరబోయగా.. మిల్లులకు తరలించేలోపే ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద మొత్తంలో వడ్లు కాలిపోగా.. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Fire accident in Turkonibavi
ఇవీ చదవండి: