ETV Bharat / crime

ఓ రెస్టారెంట్​​లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు - తెలంగాణ తాజా వార్తలు

జనగామ జిల్లా కేంద్రంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగిందంటూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

fire accident at jangaon
జనగామ జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం
author img

By

Published : Apr 14, 2021, 12:22 PM IST

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్కు వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఎన్​ఎఫ్​సీ రెస్టారెంట్, మొంగినిస్ కేక్​లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.

ఈ ఘటనలో రెస్టారెంట్​లోని ఫర్నిచర్​ పూర్తిగా కాలిపోయిందని.. రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగిందంటూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీచూడండి : పాతబస్తీలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.