ETV Bharat / crime

కరాచీ బేకరిలో అగ్నిప్రమాదం.. పెద్దఎత్తున ఎగిసిపడ్డ మంటలు

Fire Accident In Karachi Bakery Godown: శంషాబాద్​ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ బేకరీ గోడౌన్​లో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఈఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

author img

By

Published : Oct 20, 2022, 10:57 AM IST

Fire Accident In Karachi Bakery Godown
Fire Accident In Karachi Bakery Godown

Fire Accident In Karachi Bakery Godown: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్ పహాడ్​లోని కరాచి బేకరీ గోడౌన్​లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. మంటలను చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

ఈ ఘటనలో సూమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Fire Accident In Karachi Bakery Godown: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్ పహాడ్​లోని కరాచి బేకరీ గోడౌన్​లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. మంటలను చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

ఈ ఘటనలో సూమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కరాచీ బేకరిలో అగ్నిప్రమాదం.. పెద్దఎత్తున ఎగిసిపడ్డ మంటలు

ఇవీ చదవండి: సుకేశ్​ గుప్తాకు 14 రోజుల రిమాండ్.. చంచల్​ గూడకు తరలింపు

మహిళను కిడ్నాప్ చేసి 9 నెలలుగా రేప్.. తలకు తుపాకీ పెట్టి, బీఫ్ తినిపించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.