ETV Bharat / crime

Fire accident at dundigal: పత్తి గోదాములో అగ్నిప్రమాదం... మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

author img

By

Published : Dec 7, 2021, 11:56 PM IST

Updated : Dec 8, 2021, 12:24 AM IST

Fire accident: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ మండల పరిధిలోని పత్తి గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Fire accident at dundigal
Fire accident at dundigal
గండిమైసమ్మ కూడలి వద్ద గల పత్తి గోదాములో భారీగా మంటలు

fire accident at dundigal: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ మండల పరిధిలోని డి.పోచంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గండిమైసమ్మ కూడలి వద్ద గల పత్తి గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ... భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు అధికంగా రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి: woman bathing secretary record : స్నానాల గదిలో ఉన్న మహిళ వీడియో తీసిన టెక్నీషియన్‌

Last Updated : Dec 8, 2021, 12:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.