ETV Bharat / crime

FIRE IN LORRY: లారీలో షార్ట్‌ సర్క్యూట్‌ ​​.. ఎగిసి పడిన మంటలు - fire in lorry

ఏపీలో కడప జిల్లా నుంచి నెల్లూరుకు ఫ్లై యాష్ తరలిస్తున్న ఓ లారీలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణహాని తప్పింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

FIRE IN LORRY
లారీలో షార్ట్‌ సర్క్యూట్‌
author img

By

Published : Aug 14, 2021, 6:43 PM IST

లారీలో షార్ట్‌ సర్క్యూట్‌

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా బద్వేలు- మైదుకూరు 67వ జాతీయ రహదారిపై రాణిబావి ప్రాంతానికి సమీపంలో.. ఫ్లై యాష్ తరలిస్తున్న లారీ అగ్నికి ఆహుతైంది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తి మంటలు అంటుకున్నాయి.

గమనించి అప్రమత్తమైన డ్రైవరు వెంటనే కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ లోపే లారీలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఘటనపై సమాచారం అందుకున్న బద్వేలు అగ్నిమాపక సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఇదీ చదవండి: Dalitha bandhu: 'అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.