మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో అకస్మాత్తుగా మంటలు అంటుకుని ఈత చెట్లు తగులబడిపోయాయి. మంటలను ఒకవైపు నుంచి ఆర్పుతుంటే... ఇంకోవైపు మంటలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 800కి పైగా ఈత చెట్లు కాలిపోయాయని సమాచారం. దీనితో కళ్లు గీతా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.
అగ్ని ప్రమాదం.. 800 ఈత చెట్లు దగ్ధం - Telangana News Updates
మేడ్చల్ జిల్లా కీసర మండలంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 800 పైగా ఈత చెట్లు మంటలకు ఆహుతి అయ్యాయి.
అగ్ని ప్రమాదం.. 800 ఈత చెట్లు దగ్ధం