ETV Bharat / crime

ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం.. తండ్రీకుమారుడు మృతి - father and son died in road accident news

కారు, ప్రైవేటు బస్సు ఢీకొని తండ్రీకుమారుడు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జరిగింది.

father-and-son-died-in-road-accident-at-kuppam-medical-college-located-in-chittoor-district
ఆసుపత్రికి వెళ్తుండగా ప్రమాదం.. తండ్రీకుమారుడు మృతి
author img

By

Published : Feb 25, 2021, 12:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. తండ్రీ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు.

తండ్రీ కుమారుడు కారులో ఆసుపత్రికి వెళ్తుండగా.. గుడపల్లి వద్దకు రాగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు వి.కోట మండలం పట్రపల్లికి చెందిన సుబ్బప్ప, కాంతప్పగా గుర్తించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:అమానవీయం... అంత్యక్రియలకు అడ్డుపడిన మహిళ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.