ఇదీచూడండి: 'గత ఏడాది కంటే ఈసారి వైభవంగా శివరాత్రి ఉత్సవాలు'
మాజీ ఎంపీ కుమారుడు మృతి - మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీమృతి
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ(38) మృతి చెందారు. విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాంజీ మృతి చెందినట్లు ఆతని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోని అతని స్వగ్రామానికి తరలించారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేరారు.

మాజీ ఎంపీ కుమారుడు మృతి
ఇదీచూడండి: 'గత ఏడాది కంటే ఈసారి వైభవంగా శివరాత్రి ఉత్సవాలు'