ETV Bharat / crime

Family Commits Suicide: కుటుంబం ఆత్మహత్యాయత్నం... తల్లీ కుమారుడు మృతి, చిన్నారి పరిస్థితి విషమం - ఏపీ వార్తలు

Family COMMITS suicide AND MOTHER AND SON DIED AT MODUGULA PALEM, NELLORE DISTRICT
కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తల్లీకుమారుడు మృతి, కుమార్తె పరిస్థితి విషమం
author img

By

Published : Sep 23, 2021, 10:25 AM IST

Updated : Sep 23, 2021, 10:52 AM IST

10:21 September 23

మోదుగులపాలెంలో విషాదం

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మోదుగులపాలెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం (Family Commits Suicide) చేసింది. స్థానికంగా నివాసముండే మురళి తన తల్లికి, కుమార్తెకు విషమిచ్చి ఆత్మహత్యయత్నం చేశాడు. 

గమనించిన స్థానికులు ఇంట్లోకి వచ్చే సరికి మురళి తల్లి(60) ఇంట్లోనే మృతి చెందింది. మురళి (40), కుమార్తె కావ్యశ్రీ (11)ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. ప్రస్తుతం కావ్య ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు వీరి ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. 

ఇదీ చూడండి: student gets pregnant by teacher : విద్యార్థినిని గర్భవతిని చేసిన ట్యూషన్ మాస్టార్

Last Updated : Sep 23, 2021, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.