ETV Bharat / crime

ఎంపీ సంతోశ్​ పేరిట నకిలీ ఫేస్​బుక్ అకౌంట్ - Mp santhosh news

ఎంపీ జోగినపల్లి సంతోశ్​ పేరిట ఆగంతుకులు నకిలీ ఫేస్​బుక్ అకౌంట్ తెరిచారు. ఈ విషయమై ఆయన సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Fake Facebook
నకిలీ ఫేస్​బుక్ అకౌంట్
author img

By

Published : Apr 20, 2021, 9:40 PM IST

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​కుమార్... సైబర్​క్రైం పోలీసులను ఆశ్రయించారు. తన పేరిట ఆగంతుకులు నకిలీ ఫేస్​బుక్​ అకౌంట్ తెరిచి పలువురిని డబ్బులు అడిగినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. అసలు తనకు ఫేస్​బుక్ అకౌంట్ లేదని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​పై వివాదాస్పద వీడియోలు... కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.