వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది జింక మృతదేహాన్ని ఖననం చేశారు. గత నెల రోజుల్లో కుక్కలు ఇలా దాడి చేయడం ఇది రెండోసారి.
అటవీ ప్రాంతంలో పచ్చిక లేక జింకలు అడవి బయటకు వస్తున్నాయి. ఆ సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఇదీ చదవండి: 'భూమి విక్రయిస్తామని నకిలీ పత్రాలు సృష్టించి.. రూ.7కోట్లు వసూలు'