Suspicious death: కేబుల్ వైర్లకు వేలాడుతూ మృతదేహం కనిపించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే లస్సీ సెంటర్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవి చదవండి: