హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిలిండర్ పేలింది. ఫతుల్లా బేగ్లైన్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో బంగాల్‌కు చెందిన 13 మంది స్వర్ణకారులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు.
ఇవీచూడండి: భర్తను చంపి అడవిలో పాతిపెట్టింది.. నెల తర్వాత ఏమైందటే..!