కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కృష్ణ జిల్లా పెడనలో చోటుచేసుకుంది.
గత వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్న లీలా ప్రసాద్ (40), భారతి (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇదీ చదవండి: 13 గంటల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి