జోగులాంబ గద్వాల జిల్లాలోని కొండపల్లి రహదారిలో ఉన్న శ్రీ సాయి హైబ్రిడ్ కాటన్ సీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు చేశారు. అక్కడ నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 5 టన్నుల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
5 టన్నుల పత్తి విత్తనాలు సీజ్.. కేసు నమోదు - jogulamba news
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న పత్తి విత్తనాలను జోగులాంబ గద్వాల పోలీసులు, వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
జోగులాంబ జిల్లాలో పత్తి విత్తానాలు సీజ్