ETV Bharat / crime

బాలుడిని కొట్టిన పెదనాన్నపై ఫిర్యాదు - complaint on uncle

ఓ బాలుడి తండ్రి ఇటీవల మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో ఆ పిల్లాడు పెద్దనాన్న వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని పెదనాన్న తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. గమనించిన స్థానికులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

uncle beat child, Bhagat Singh Nagar news today
బాలుడిని కొట్టిన పెదనాన్నపై ఫిర్యాదు
author img

By

Published : Apr 17, 2021, 12:25 AM IST

ఓ బాలుడిని కొట్టిన పెద్దనాన్నపై కేసు నమోదైన ఘటన జీడిమెట్ల పరిధిలో జరిగింది. మేడ్చల్ జిల్లా చింతల్ భగత్ సింగ్ నగర్​లో నాగేంద్ర(6)అనే బాలుడి తండ్రి ఇటీవలే మరణించాడు. తన తల్లి లేని సమయంలో బాలుడి పెద్దనాన్న రాజు నాగేంద్రపై దాడి చేయడంతోపాటు అతడిని కాల్చాడు.

గమనించిన స్థానికులు జిల్లా చైల్డ్ లైన్ రెస్క్యూ టీంకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు బాలుడిని రక్షించి పెద్దనాన్న రాజుపై పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చారు.

ఇదీ చూడండి : మేకల మందపై చిరుతపులి దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.