ETV Bharat / crime

వాహన​ పార్కింగ్​ విషయంలో గొడవ.. ఒకరికి గాయాలు - godava at vehicle parking in patabasthi

Clash between rowdy sheeters in Hyderabad: హైదరాబాద్​ మహా నగరంలో రౌడీ షీటర్లు చెలరేగిపోతున్నారు. వారు తరుచు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటారు. ఈ గొడవలు కారణంగా కొంత మందికి గాయాలవుతాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. పోలీసులు ఎంత బెదిరించిన వారు గొడవలు పడడం మాత్రం ఆపరు. ఇలాంటి ఘటనే పాతబస్తీలో జరిగింది.

Clash between rowdy sheeters in patabasti
పాతబస్తీలో వాహన పార్కింగ్​ విషయంలో గొడవ
author img

By

Published : Jan 21, 2023, 9:35 PM IST

Clash between rowdy sheeters in Hyderabad: హైదరాబాద్​లో ​చిన్న విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్​ జిల్లా పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బార్కస్​ సలార్ ప్రాంతంలో వాహన పార్కింగ్​ విషయంలో గొడవ జరిగింది. స్థానికంగా ఉండే అలీ తమ్ముడికి, సులేమాన్​ అనే రౌడీ షీటర్​కి మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది.

స్థానికులు ఇరు వర్గాల వారిని ఎంత నియంత్రించిన వారు గొడవ ఆపలేదు. సమాచారం అందుకున్న వచ్చిన పోలీసులు వారిని వారించినా గొడవ ఆగలేదు. ఇదే సమయంలో అలీ.. సులేమన్​పై కత్తితో దాడి చేశాడు. దీంతో సులేమన్​ చేతికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాహన పార్కింగ్​ విషయంలో పాతబస్తీలో గొడవ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.