ETV Bharat / crime

Suicide: యూసుఫ్​గూడ బస్తీలో సినీ కార్మికుడు బలవన్మరణం - యూసుఫ్‌గూడ బస్తీలో విషాదం

సినీ పరిశ్రమలో పనిచేసే ఓ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఇంటిలోని రేకుల షెడ్డుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని యూసుఫ్​గూడ బస్తీలో జరిగింది.

Cine worker suicide in yousufguda
యూసుఫ్‌గూడ బస్తీలో సినీకార్మికుడు ఆత్మహత్య
author img

By

Published : Jun 12, 2021, 7:41 PM IST

హైదరాబాద్ యూసుఫ్‌గూడ బస్తీలో ఓ సినీకార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సినిమా చిత్రీకరణల్లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటిలోని రేకుల షెడ్డుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.

దీనిపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: gutkha seized: 30 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.