ETV Bharat / crime

రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీ.. ఒకరికి స్వల్పగాయాలు - వికారాబాద్​ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం

రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదం వికారాబాద్​​ జిల్లా కేంద్రంలో జరిగింది.

Car lorry crashes on Vikarabad railway bridge
రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీ.. ఒకరికి స్వల్పగాయాలు
author img

By

Published : Mar 7, 2021, 11:01 AM IST

వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదానికి గురైన కారు వికారాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడిదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్​ వాజిద్​ మాత్రమే కారులో ఉన్నాడని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నకిలీ విద్యా ధ్రువపత్రాలకు అడ్డాగా హైదరాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.