ETV Bharat / crime

Car Fire in Rajendra nagar: ఇంజిన్​లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. కారు దగ్ధం - రాజేంద్రనగర్​లో కారు దగ్ధం వార్తలు

Rajendra nagar Car Fire Accident: ఓ కుటుంబం శుభకార్యంలో పాల్గొంది. సంతోషంగా కారులో తిరుగు ప్రయాణమైంది. కానీ హఠాత్తుగా ఆ కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులోని వారిని కిందకు దించేశాడు. చూస్తుండగానే ఆ మంటల్లో కారు దగ్ధమైపోయింది.

Car Fire Accident Today, Rajendra nagar Car Fire Accident
మంటల్లో కారు దగ్ధం
author img

By

Published : Nov 26, 2021, 11:53 AM IST

Rajendra nagar Car Fire Accident: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లోని దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోయింది. శుభకార్యానికి వెళ్లివస్తుండగా... ఒక్కసారిగా కారు ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. కుటుంబ సభ్యులతో కలిసి కిందికి దిగడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా.. వారు వచ్చేసరికి కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

ఇదీ చూడండి: కారులో మంటలు- మాజీ సీఎం కుమారుడు సజీవ దహనం

fire accident : కాకినాడలో కారు దగ్ధం.. వృద్ధ దంపతులు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.