ETV Bharat / crime

Minor rape: 12 ఏళ్ల బాలికపై బాలుడు అత్యాచారం - rape on minor girl

పక్కింటి వాళ్లనే చనువుతో టీవీ చూసేందుకు వెళ్లిన బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ బాలుడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

rape on girl
బాలికపై అత్యాచారం
author img

By

Published : Jul 15, 2021, 4:23 PM IST

ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ములుగు మండల పరిధిలోని ఓ గ్రామంలో నివసించే బాలిక.. సమీపంలోని ఇంటికి తరచూ టీవీ చూసేందుకు వెళ్లేది. అదే చనువుతో నిన్న మధ్యాహ్నం కూడా టీవీ చూసేందుకు వారి ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో బాలుడు ఒక్కడే ఉండటంతో ఒంటరిగా వచ్చిన చిన్నారిని అత్యాచారం చేశాడు.

కొద్ది సమయం తర్వాత ఇంటికి వచ్చిన కూతురు ఆందోళనగా ఉండటం చూసి ఏం జరిగిందని తల్లి ఆరా తీసింది. జరిగిన సంఘటన గురించి చెప్పడంతో.. ఈ రోజు బాలిక తల్లిదండ్రులు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: suicide attempt: తహసీల్దార్​ కార్యాలయం ఎదుట కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.