ETV Bharat / crime

డివైడర్‌ను ఢీకొన్న బొలెరో.. ఇద్దరు మృతి, మరో 14 మందికి గాయాలు

author img

By

Published : Jun 19, 2021, 8:47 AM IST

Updated : Jun 19, 2021, 9:26 AM IST

Bolero vehicle collided with a divider
డివైడర్‌ను ఢీకొన్న బొలెరో

08:44 June 19

Accident: డివైడర్‌ను ఢీకొన్న బొలెరో వాహనం.. ఇద్దరు మృతి

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..  మరో 14 మందికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ రిమ్స్‌లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలైన నలుగురిని హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. 

నాగ్‌పుర్ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి: Murder: విద్యార్థినిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

Last Updated : Jun 19, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.