ETV Bharat / crime

Mulugu Accident Today : బొలెరో వాహనం బోల్తా.. ఒకరు మృతి.. 18 మందికి గాయాలు - ములుగు జిల్లాలో బొలెరో వాహనం బోల్తా

Mulugu Accident Today
Mulugu Accident Today
author img

By

Published : Jan 8, 2022, 9:05 AM IST

Updated : Jan 8, 2022, 9:33 AM IST

08:57 January 08

Mulugu Accident Today : బొలెరో వాహనం బోల్తా.. ఒకరు మృతి.. 18 మందికి గాయాలు

Mulugu Accident Today : ములుగు జిల్లా బీరమయ్య గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Bolero Bolta in Mulugu : గమనించిన స్థానికులు వాహనం కింద ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆ వాహనంలో 27 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jan 8, 2022, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.