ETV Bharat / crime

Sudan people arrested: బోధన్‌లో ఇద్దరు విదేశీయులు అరెస్ట్​.. ఎందుకంటే..? - నిజమాబాద్ జిల్లా బోధన్

Two foreigners arrested in Bodhan: నిజమాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు విదేశీయులు పట్టుబడడం కలకలం రేపింది. ట్రాక్టర్ కొనుగోలుకు వచ్చామని వీరు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Sudan people arrest
Sudan people arrest
author img

By

Published : Feb 8, 2022, 1:17 AM IST

Updated : Feb 8, 2022, 2:06 AM IST

suspicious foreigners arrested in Bodhan: నిజమాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో సూడాన్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. పుణేకు చెందిన విద్యార్థితో అనుమానస్పదంగా కనబడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. సుడాన్​లోని ఓ కంపెనీకి పాత ట్రాక్టర్ల స్పేర్ పార్ట్స్ సరఫరా చేస్తామని విదేశీయులు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.

బోధన్ ప్రాంతంలో ఇద్దరు విదేశీయులు పట్టుబడడం కలకలం రేపింది. వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సూడాన్ దేశానికి చెందిన హమీద్, ఉమర్​గా గుర్తించారు.

పుణెకు చెందిన అసద్​తో కలిసి బోధన్ మండలం ఖండ్​గాం గ్రామంలో ట్రాక్టర్ కొనుగోలుకు వచ్చామని విదేశీయులు తెలిపారు. వీరిలో ఒకరు స్టూడెంట్ వీసా.. మరొకరు బిజినెస్ వీసాపై వచ్చారని పోలీసులు నిర్దరించారు. వారి వీసా గడువు ముగిసిందని.. హైదరాబాద్ నుంచి బోధన్ వచ్చారని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: Betting with pigeons: పావురాలతో పందేలు.. ముఠా అరెస్టు

Last Updated : Feb 8, 2022, 2:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.