Nandhakumar custody in banjarahills police: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ అలియాస్ నందును బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెల్లని చెక్కు ఇచ్చాడని సతీష్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మీద పీటీ వారెంట్‌పై రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. శనివారం ఉదయం విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి: