ETV Bharat / crime

బైక్​పై ఎక్కిన వివాహితపై అత్యాచారయత్నం - బైక్​పై ఎక్కిన వివాహితపై అత్యాచారయత్నం

ఓ వివాహిత పరిచయం ఉన్న వ్యక్తిని నమ్మి బైక్​పై ఎక్కింది. అదే అదునుగా భావించిన అతను అత్యాచారం చేయబోయాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించగా వారి మధ్య ఘర్షణ జరిగి మహిళకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Attempted rape on a married woman, bhupalpally district crime news
బైక్​పై ఎక్కిన వివాహితపై అత్యాచారయత్నం
author img

By

Published : Apr 30, 2021, 12:22 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లిలో వెంకట్రావ్ పల్లికి చెందిన ఓ వివాహిత(40)పై జుకల్​కు చెందిన బైకగాని లక్ష్మణమూర్తి(50) అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

ఆ మహిళ సరకుల కోసం బస్సులో పరకాలకు బయలుదేరిన క్రమంలో.. రేపాకలో పని నిమిత్తం బస్సు దిగింది. ఆ సమయంలో పరిచయం ఉన్న లక్ష్మణమూర్తి కనిపిచడం వల్ల ఇద్దరు కలిసి బైక్​పై రంగయ్యపల్లి వరకు వచ్చారు.

ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించగా ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మహిళకు గాయాలు కావటం వల్ల చికిత్స నిమిత్తం చిట్యాలలోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 77 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.