ETV Bharat / crime

Theft attempt in apartment: అపార్టుమెంట్​లో చోరీకి విఫలయత్నం.. ఏం చేశారంటే?

Theft attempt in apartment : ఆర్మూర్​లోని ఓ అపార్టుమెంట్​లో దొంగలు చోరీకి యత్నించారు. అర్ధరాత్రివేళ గోడ దూకి బీభత్సం సృష్టించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.

Theft attempt in apartment, Theft CCTV Visuals
అపార్టుమెంట్​లో చోరీకి విఫలయత్నం
author img

By

Published : Dec 14, 2021, 2:00 PM IST

Updated : Dec 14, 2021, 3:15 PM IST

Theft attempt in apartment : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి అపార్టుమెంట్​లో దొంగలు చోరీకి విఫలం యత్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక... అపార్టుమెంట్ గోడ దూకి ముగ్గురు దుండగులు ప్రవేశించారు. అక్కడినుంచి మూడు ఫ్లోర్లలో బీభత్సం సృష్టించారు. ఒక ఫ్లోర్​లోని మూడు ఇళ్ల తాళాలు పగలగొట్టి... అందులోకి వెళ్లి చూశారు. విలువైన సామగ్రి లేకపోవడంతో తిరిగివెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

Theft CCTV Visuals : సోమవారం ఉదయం ఇది గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్​ను పోలీసులు పరిశీలించారు. గతంలోనూ పలు అపార్టుమెంట్లలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కాగా రాత్రివేళ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని అపార్టుమెంట్ వాసులు కోరుతున్నారు.

అపార్టుమెంట్​లో చోరీకి విఫలయత్నం

ఇదీ చదవండి: Fake Raids: సీబీఐ అధికారులమంటూ మోసం.. 1,340 గ్రాముల బంగారం, డబ్బు స్వాహా!

Last Updated : Dec 14, 2021, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.