ETV Bharat / crime

attack on police: కానిస్టేబుల్‌పై దాడికి దిగిన యువకుడు!

పోలీసులపై దుర్భాషలాడుతూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఈ ఘటన జరిగింది.

author img

By

Published : Oct 8, 2021, 3:32 PM IST

attack on police
attack on police

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఆర్టీసీ బస్టాండు వద్ద పోలీసులపై ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని సాధారణ తనిఖీల్లో భాగంగా ఆపినందుకు.. పోలీసులపై రెచ్చిపోయాడు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పరస్పరం దాడికి దిగినట్లు సమాచారం.

ఇదీ చూడండి: చిన్నారుల అశ్లీల వీడియోలు... రంగంలోకి కేంద్ర హోంశాఖ... హైదరాబాద్​లో అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.